అంగస్తంభన సమస్య

2020-09-14 18:44:27
నా పేరు శివ సుబ్రహ్మణ్య, నాకు 8 months back marriage ఆయిందీ,maa wife ki this year may month lo abortion అయింది..ఆ తరువాత మేము ఇద్దరం కలిశాం but అప్పటి నుండి నాకు అంగస్తంభన సరిగ్గా అవ్వడం లేదు దానితో పాటు వృషణాలు దగ్గర నొప్పి గా ఉంది అని doctor meet అయ్యాను. abdominal scan, blood test and urine test చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఇబ్బంది అన్నారు. దానికి medicine వడాను నొప్పి తగ్గింది కానీ..అంగస్తంభన సరిగ్గా అవ్వడం లేదు.. నాకు చాలా బయ్యం గా ఉంది.. దీని వలన ఇద్దరం కలిసి happy gaa వుందా లేక పోతున్నాం.. please suggest appropriate corrective and preventive action..
61 Views
share me some more details

Answered2020-09-15 02:26:26

Was this answer useful

Not finding what you need? Ask Practo AI

FREE

Chat with Practo AI on Whatsapp

Disclaimer : The content is not intended to be a substitute for professional medical advice, diagnosis, or treatment. Always seek the advice of your physician or other qualified health provider with any questions you may have regarding your medical condition. Never disregard professional medical advice or delay in seeking it because of something you have read on this website.