Breast scars

2018-02-27 14:30:12
గుడ్ ఈవెనింగ్ సార్ మా అమ్మ కు లెఫ్ట్ రొమ్ము మీద ఒక గడ్డ అయింది. అయితే మేము డాక్టర్ కు చూపెట్టాం డాక్టర్ హెమోగ్రాం టెస్ట్ చేసారు మాములు గా ఇన్ఫెక్షన్ అది తగ్గుతోంది అని చెప్పారు ప్రాబ్లెమ్ ఏమీ లేదు అని అన్నరు మందులు కుడా రాశారు కాని 4 డేస్ అవుతుంది ఇంకా తగ్గలేదు మాకు సూచనలు ఇవ్వగలరు
23 Views
Mee ammagaariki Diabetis emina undhi Doctor gaar inka emina tests cheyunchaara CBp CRP RBS cheyinchandi

Answered2018-02-28 09:12:45

Was this answer useful

Not finding what you need? Ask Practo AI

FREE

Chat with Practo AI on Whatsapp

Disclaimer : The content is not intended to be a substitute for professional medical advice, diagnosis, or treatment. Always seek the advice of your physician or other qualified health provider with any questions you may have regarding your medical condition. Never disregard professional medical advice or delay in seeking it because of something you have read on this website.